Type Here to Get Search Results !

NPCIL:న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NPCIL Recruitment Notification: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) అసిస్టెంట్, స్టైఫెండరీ ట్రైనీ, ఇతర ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 114

👉విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ అసిస్టెంట్/ బి (సివిల్) 02, స్టైఫెండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎన్టీ/ఎస్ఏ- కేటగిరీ)12,స్టైఫెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్ టీ/టీఎన్ -కేటగిరీ-II) 83, అసిస్టెంట్ గ్రేడ్-I (హెచ్ఐర్) 02, అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ & ఏ)06, ఎక్స్-రే టెక్నీషియన్ (టెక్నీషియన్/ సి)05, అసిస్టెంట్ గ్రేడ్-I (సీ & ఎంఎం)04.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది: జనవరి 15, 2026

👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 04, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments