👉DIC Recruitment Notification: డిగ్రీ అర్హతతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు:
▪️టెక్నికల్ లీడ్ - 01
▪️బిజినెస్ అనలిస్ట్ - 01
▪️ఫుల్ స్టాక్ డెవలపర్ - 03
▪️ఏఐ/ఎంఎల్ ఇంజినీర్- 01
▪️డేటా సైంటిస్ట్ (AI) - 01
▪️డెవాప్స్ ఇంజినీర్ - 01
▪️టెస్టర్ (AI) - 01
👉అర్హతలు: పోస్టుకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 26/01/2026
👉Website: https://dic.gov.in/careers/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: