Type Here to Get Search Results !

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జనవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉JOBMELA : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వేదికగా జనవరి 20వ తేదీ జాబ్మేళా జరగనుంది. 

👉ఈ జాబ్ మేళా లో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలైన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank బ్యాంక్, HDFC Bank) పాల్గొంటున్నాయి.

👉ఇందులో మహిళలకు మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి.

👉 ఎంపికైన మహిళా అభ్యర్థులకు నెలకు రూ.35,000 వరకు శాలరీ ఉంటుంది.

👉పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉ఇంటర్వ్యూ తేది:  జనవరి 20, 2026

👉వేదిక: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, డోన్, నంద్యాల జిల్ల

👉పూర్తి వివరాలకు ఈ నెంబర్ ను సంప్రదించగలరు. 7981238237

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments