Type Here to Get Search Results !

RITES: రైట్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RITES Recruitment Notification: రైట్స్ లో ఉద్యోగాల భర్తీ.మొత్తం 14 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో BE/B.Tech లేదా సంబంధిత విభాగంలో పీజీ (PG) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉అనుభవం: అభ్యర్థులకు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి.

👉శాలరీ : నెలకు రూ.1,00,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ ను పరిశీలించి, అర్హత ఉన్న వారికి జనవరి 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 26, 2026.

👉ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 27, 28 తేదీలలో జరుగును.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments