Type Here to Get Search Results !

Railway Jobs: పదో తరగతి అర్హత తో ఇండియన్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Railway Recruitment Notification: ఇండియన్ రైల్వే లో పదో తరగతి అర్హత తో ఉద్యోగాలు.

👉రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), గ్రూప్ డి విభాగంలో సుమారు 22,000 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

👉మొత్తం ఖాళీలు: 22,000 (గ్రూప్ డి పోస్టులు)

👉పోస్టులు:
◾ట్రాక్ మెయింటెయినర్: 11,000
◾పాయింట్స్మ్యన్ (బి): 5,000
◾సిగ్నల్ & టెలికాం అసిస్టెంట్ (S&T): 1,500
◾క్యారేజ్ & వ్యాగన్ అసిస్టెంట్ (C&W): 1,000
◾ఇతర సాంకేతిక పనులు: 3,500

👉అర్హతలు: అభ్యర్థులు 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాసై ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

👉వయస్సు: జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థులు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ.18,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) : రాత పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది.

2. శారీరక దారుఢ్య పరీక్ష (PET) : శారీరక బలం, పరుగు పందెం లాంటివి పరీక్షిస్తారు.

3. సర్టిఫికేట్ వెరిఫికేషన్ : చివరగా అసలు పత్రాలను సరిచూస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది:జనవరి 20, 2026

👉దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 20, 2026

👉 Websiterrbsecunderabad.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments