👉JOBMELA : L&Tలో 175 ఉద్యోగాలు. తుళ్లూరులోని సీఆర్డీఏ (CRDA) కార్యాలయం వద్ద గల స్కిల్ హబ్లో జనవరి 23వ తేదీ జాబ్మేళా జరగనుంది.
👉ప్రముఖ నిర్మాణ సంస్థ L&T (ఎల్ అండ్ టీ) ఆధ్వర్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో పని చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి నియామకాలు చేపడుతోంది.
👉పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉ఇంటర్వ్యూ తేది : జనవరి 23, 2026
👉వేదిక: స్కిల్ హబ్, సీఆర్డీఏ ఆఫీస్, తుళ్లూరు.
👉పూర్తి వివరాలుకు ఈ నెంబర్ ను సంప్రదించగలరు. 9963425999
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: