Type Here to Get Search Results !

EIL: ఈఐఎల్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉EIL Recruitment Notification: ఇంజిర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఇం ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు
▪️డిప్యూటీ మేనేజర్, 
▪️ఇంజినీర్, 
▪️ఆఫీసర్, 
▪️అసిస్టెంట్, 
▪️జూనియర్ అసిస్టెంట్

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, బి.టెక్./ బీఈ, బీఎస్సీ, ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

👉వయస్సు: 49 సంవత్సరాల లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్స్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: జనవరి 21, 2026

👉దరఖాస్తులకు చివర తేది: ఫిబ్రవరి 04, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments