👉SVNIT Recruitment Notification: ఇంటర్ అర్హత తో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు:
▪️సీనియర్ అసిస్టెంట్- 09,
▪️ జూనియర్ అసిస్టెంట్-01
👉అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ పూర్తి అయి ఉండాలి.దీనితో పాటు టైపింగ్ కూడా వచ్చి, ప్రతిభ కలిగి ఉండాలి.
👉వయసు:
▪️జూనియర్ అసిస్టెంట్- 27 ఏళ్లు,
▪️సీనియర్ అసిస్టెంట్- 33 ఏళ్లు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం- రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 14, 2025
👉Website: https://www.svnit.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: