Type Here to Get Search Results !

HAL: హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 HAL Recruitment Notification: హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు: 
▪️డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) 02, 
▪️డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 02, 
▪️టెక్నీషియన్ (ఫిట్టర్) 05.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: అక్టోబర్ 31, 2025

👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 20, 2025

👉Websitehal-india.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments