👉SAI Recruitment Notification: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా / పీజీ / పీహెచ్డీ ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.57,700/- నుంచి 1,82,400/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభతేది: 09.10.2025
👉దరఖాస్తులకు చివరితేది : 08.11.2025
👉Website: https://sportsauthorityofindia.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: