Type Here to Get Search Results !

SATISH DHAWAN SPACE CENTRE: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SATISH DHAWAN SPACE CENTRE Recruitment Notification: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట (SDSC SHAR) ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు:141

👉ఖాళీలు - పోస్టుల వివరాలు:

▪️సైంటిస్ట్/ఇంజినీర్ - SC: 23 పోస్టులు
▪️టెక్నికల్ అసిస్టెంట్: 28 పోస్టులు
▪️సైంటిఫిక్ అసిస్టెంట్: 3 పోస్టులు
▪️లైబ్రరీ అసిస్టెంట్ - A: 1 పోస్టు
▪️రేడియోగ్రాఫర్ - A: 1 పోస్టు
▪️టెక్నీషియన్ - B: 70 పోస్టులు
▪️డ్రాఫ్ట్సమెన్ - B: 2 పోస్టులు
▪️కుక్: 3 పోస్టులు
▪️ఫైర్మెన్ - A: 6 పోస్టులు
▪️లైట్ వెహికిల్ డ్రైవర్ - A: 3 పోస్టులు
▪️నర్స్ - B: 1 పోస్టు

👉వయస్సు :
▪️సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎం టెక్ అర్హత ఉండాలి.

▪️టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్ పోస్టులకు డిప్లొమా లేదా బీఎస్సీ అర్హత ఉండాలి.

▪️టెక్నీషియన్ - B, డ్రాఫ్ట్స్మన్ - B పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.

▪️కుక్, డ్రైవర్, ఫైర్మెన్ పోస్టులకు పదవ తరగతి పాస్, అలాగే అనుభవం అవసరం.

▪️నర్స్ - B పోస్టుకు డిప్లొమా ఇన్ నర్సింగ్ అర్హత కావాలి.

👉వయస్సు 
2025 నవంబర్ 14 నాటికి వయస్సు ఇలా ఉండాలి:

▪️సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల మధ్య

▪️మిగిలిన పోస్టులకు 18 నుండి 35 ఏళ్ల మధ్య
▪️OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు దివ్యాంగులకు (PWBD) పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

👉శాలరీ
▪️సైంటిస్ట్/ఇంజినీర్ - SC: నెలకు రూ.56,100 - రూ. 1,77,500/- 

▪️టెక్నికల్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్ / లైబ్రరీ అసిస్టెంట్ రూ.44,900 - రూ.1,42,400/-

▪️రేడియోగ్రాఫర్ - A: రూ.25,500- రూ.81,100/-

▪️టెక్నీషియన్ - B / డ్రాఫ్ట్స్ మెన్ - B: రూ.21,700 - రూ.69,100/-

▪️నర్స్ - B: రూ.44,900 - రూ.1,42,400/- 

▪️కుక్ / డ్రైవర్ / ఫైర్మెన్ - A: రూ. 19,900 - రూ.63,200/-

👉దరఖాస్తు ఫీజు : సాధారణ/OBC/EWS అభ్యర్థులకు రూ.500-రూ.750 (పోస్టును బట్టి మారుతుంది)

▪️SC/ST, PwBD, Ex-Servicemen మినహాయింపు ఉంది.

👉ఎంపిక విధానం: 
▪️సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ  ఉంటుంది.
▪️టెక్నికల్, సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మెన్ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
▪️కుక్, డ్రైవర్, ఫైర్మెన్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది: అక్టోబర్ 16, 2025

👉దరఖాస్తులకు చివరితేది : నవంబర్ 14, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments