👉TGSRTC Recruitment Notification: 10వ తరగతి అర్హతతో టీజీఎస్ఆర్టీసీలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 1,743
👉పోస్టులు - ఖాళీలు:
▪️డ్రైవర్ పోస్టులు: 1,000
▪️శ్రామిక్: 743
👉అర్హత:
▪️డ్రైవర్ పోస్టులు: ITI డిప్లొమా / పదో తరగతి ఉత్తీర్ణత + డ్రైవింగ్ లైసెన్స్ + పని అనుభవం.
▪️శ్రామిక్ పోస్టులు: 10వ తరగతి / ITI (పోస్టును అనుసరించి)
👉వయస్సు:
▪️డ్రైవర్ పోస్టులు: 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️శ్రామిక్: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ: 20,960 నుంచి రూ.60,080/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️ఫిజికల్ మెజర్మెంట్ (PMT)
▪️మెడికల్ పరీక్ష
▪️డ్రైవింగ్ టెస్ట్
👉దరఖాస్తులకు ప్రారంభతేది: 08.10.2025
👉దరఖాస్తులకు చివరితేది: 28.10.2025
👉Website: https://www.tgprb.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: