👉HCL Recruitment Notification: ఇంటర్/డిప్లొమా/డిగ్రీ అర్హతతో హెచ్సీఎల్ లో జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ.
👉64మైనింగ్, జియాలజీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సర్వే, ఎన్విరాన్మెంట్, సివిల్, మినరల్ ప్రాసెసింగ్, ఫైనాన్స్, హెచ్ఐర్, అడ్మినిస్ట్రేషన్, లా, మెటీరియల్స్ & కాంట్రాక్ట్స్.
👉అర్హత: పోస్టు ప్రకారం ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / పీజీ / ఎంబీఏ లలో ఏదైనా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
👉వయస్సు : అభ్యర్థులు గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.30,000/- నుంచి రూ.1,20,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష (Written Test) ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభతేది: 27 నవంబర్ 2025
👉దరఖాస్తులకు చివరితేది: 17 డిసెంబర్ 2025
👉Website: www.hindustancopper.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: