👉Railway Recruitment Notification: రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 4116
👉సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే
👉పోస్ట్ పేరు: అప్రెంటిస్
👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన NCVT/SCVT నుంచి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
👉వయస్సు: 24.12.2025
అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తుఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
▪️మెరిట్: టెన్త్, ఐటీఐ (ITI) పరీక్షల్లో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
▪️మెడికల్ ఫిట్నెస్: నిబంధనల ప్రకారం.. వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 25,2025
👉Website: www.rrcnr.org
👍ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: