Type Here to Get Search Results !

BOB: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Bank of Baroda Recruitment Notification: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు- ఖాళీలు:
▪️జోనల్ రిసీవబుల్ మేనేజర్-13
▪️రీజనల్ రిసీవబుల్ మేనేజర్- 13
▪️ఏరియా రిసీవబుల్ మేనేజర్- 49
▪️కంప్లియన్స్ మేనేజర్-01
▪️కంప్లెయింట్ మేనేజర్ - 01
▪️ప్రాసెస్ మేనేజర్ - 01
▪️వెండర్ మేనేజర్- 01
▪️ఫ్లోర్ మేనేజర్ - 03

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా / డిగ్రీ /పీజీ అర్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : పోస్ట్ ని అనుసరించి 25 నుండి 52 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 09/12/2025

👉Websitebankofbaroda.bank.in

👍ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments