Type Here to Get Search Results !

NIGST: సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NIGST Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా (NIGST) లో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు: 
▪️యంగ్ ప్రొఫెషనల్స్ -01, 
▪️రీసెర్చ్ అసోసియేట్ -02,
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో -03.

👉పోస్టులు - అర్హతలు: 
1.యంగ్ ప్రొఫెషనల్స్: ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో రెండేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

2.రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఎ): జియోఇన్ఫర్మేటిక్స్, రిమోట్
సెన్సింగ్, జియోస్పేషియల్ డేటా సైన్స్, జియోడెసీ మొదలైన వాటిలో మాస్టర్స్ డిగ్రీతో జియోస్పేషియల్ సైన్సెస్లో పీహెచీ ఉండాలి.

3.జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): ఎంఎస్సీ,/ ఎం.టెక్/ఎంఈ ( జియో ఇన్ఫర్మేటిక్స్ / రిమోట్ సెన్సింగ్ & జీఐఎస్ /జియోస్పేషియల్ ఇంజనీరింగ్). లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్)తో సహా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ -సీఎస్ఐఆర్ యూజీసీ నెట్లో అర్హత సాధించిన స్కాలర్లు అయి ఉండాలి.

👉Age
▪️యంగ్ ప్రొఫెషనల్స్ 32 ఏండ్లు, 
▪️రీసెర్చ్ అసోసియేట్ 35 ఏండ్లు, 
▪️జేఆర్ఎఫ్లకు 30 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: నవంబర్ 11, 2025

👉దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 05, 2025

👉Website:  surveyofindia.gov.in

👍ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments