👉Lab Technician Recruitment Notification: ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ లో రీసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు: 03.
▪️ రీసెర్చ్ అసోసియేట్ -I -01,
▪️ ల్యాబ్ టెక్నీషియన్ -01,
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో -01.
👉పోస్టులు - అర్హత:
▪️రీసెర్చ్ అసోసియేట్ --I: బయోటెక్నాలజీ /మాలిక్యులర్బయాలజీ /ఫార్మకాలజీ / క్లినికల్ రీసెర్చ్ / ఫార్మసీ ప్రాక్టీస్లో పీహెచ్డీతోపాటు ఏడాది పరిశోధన అనుభవం ఉండాలి.
▪️ల్యాబ్ టెక్నీషియన్: సైన్స్ / డీఎంఎల్డీ / డి. ఫార్మ్స్ బ్యాచిలర్ డిగ్రీ, హాస్పిటల్ / రీసెర్చ్ ఆర్గనైజేషన్ /ఇండస్ట్రీలో రెండేళ్ల అనుభవం లేదా సైన్స్ / బి. ఫార్మ్ / బి. ఫార్మ్ (ఆయుర్వేదం) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️జూనియర్ రీసెర్చ్ ఫెలో: అభ్యర్థి ఫార్మసీ (బి. ఫార్మ్)/ బి. టెక్ (బయోటెక్) లేదా సమాన అర్హతలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి హాస్పిటల్/రీసెర్చ్ ఆర్గనైజేషన్/ఇండస్ట్రీలో రెండేళ్ల అనుభవం లేదా ఫార్మసీ/బయోటెక్నాలజీ/ ఫార్మ్ -డిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 18, 2025 (ఉదయం 08:30)
👉Website: dpsru.edu.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: