Type Here to Get Search Results !

Andhra Pradesh Grameena Bank లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Andhra Pradesh Grameena Bank Recruitment Notification: గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలు. ఇందులో భాగంగా 7 ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉పోస్టులు: 07 (ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్)
ఈ 7 పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తారు. (ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం)

👉అర్హత :పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

👉వయస్సు: 33 నుంచి 63 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ. 23,500/- నుంచి రూ.30,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.1000/- చెల్లించాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.గుంటూరులోని హెడ్ ఆఫీసులో వీటిని నిర్వహిస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ:   నవంబర్ 28, 2025

👉 దరఖాస్తులు అందించవలసిన చిరునామా: దరఖాస్తు ఫారమ్ ను జనరల్ మేనేజర్, హెడ్ ఆఫీస్ 4th floor, 4/1 Brodiepet, గుంటూరు-522002 చిరునామాలో సమర్పించాలి.

👉ఏమైనా సందేహాలు ఉంటే fi@apgb.co.in మెయిల్ చేయవచ్చు.

👉అప్లికేషన్ ఫారమ్ ను https://apgb.bank.in/notifications లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

👉Websitehttps://apgb.bank.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments