Type Here to Get Search Results !

JobMela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 22వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Mega JobMela: ఏపీ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న ఏకేవీకే డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వాహణ.

👉వయస్సు :18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు.

👉ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 30 కంపెనీలు పాల్గొననున్నాయి.

👉ఇంటర్వ్యూ తేది: నవంబర్ 22, 2025

👉అడ్రస్: ఏకేవీకే డిగ్రీ కళాశాల, ఒంగోలు.

👉నిర్వాహకులు: ఏపీ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ (APSSDC)

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments