Type Here to Get Search Results !

Bharat Dynamics Limited: భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని మినీరత్న-1 ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👍BDL Recruitment Notification: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 156

👉ట్రేడులు: ఫిట్టర్ 70, ఎలక్ట్రిషియన్ 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 30, మెషినిస్ట్ 15, మెషినిస్ట్ గ్రైండర్ 02, మెకానిక్ డిజిల్ 05, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 05, టర్నర్ 15, వెల్డర్ 04.

👉అర్హత: పదోతరగతి/ ఎస్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గుర్తింపు పొందిన బోర్డును సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

👉వయస్సు: 2025, డిసెంబర్ 08 నాటికి 14 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 10వ తరగతి/ ఎస్ఎస్సీ, ఐటీఐలో సాధించిన మార్కులకు సమాన వెయిటేజ్ ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి ట్రేడ్కు ఒక సాధారణ మెరిట్ జాబితా తయారు చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 08, 2025

👉Website: bdl-india.in

👍ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments