👉Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.
👉అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న ఏఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు(డిసెంబర్ 5వ తేదీ) జాబ్ మేళా జరగనుంది.
👉ఇంటర్వ్యూ తేది: 05/12/2025
👉వేదిక: ఏ ఎస్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సిపట్నం, అనకాపల్లి జిల్లా.
👉సంప్రదించాల్సిన నంబరు: 9000092227
👍ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: