Type Here to Get Search Results !

ARCI: బాలాపూర్ ARCIలో ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...


👉ARCI Recruitment Notification: ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ.

👉పోస్టులు
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్ II- 03, 
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్ I- 09.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.టెక్/ ఎంఈ, ఎంఎస్, ఎం.ఫిల్/ పీహెచ్ఐడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 55 ఏండ్లు.
నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 10, 2025

👉Websitewww.arci.res.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments