Type Here to Get Search Results !

UNIVERSITY OF HYDERABAD: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...

👉UOH Recruitment Notification: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ.

👉పోస్టులు: సీనియర్ రీసెర్చ్ అసోసియేట్.

👉అర్హత: 1, 2, 3 ట్రయాజోల్స్ సంశ్లేషణపై ప్రత్యేక దృష్టితో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్ఎ. పీహెచ్ఎ తర్వాత రెండేండ్ల పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 14, 2025

👉Websiteramsc@uohyd.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments