👉Indian Coast Guard Recruitment Notification: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో వివిధ గ్రూప్ 'సి' సివిలియన్ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు :స్టోర్ కీపర్, లస్కర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు ఉన్నాయి.
👉అర్హత: స్టోర్ కీపర్ కి ఇంటర్ (10+2) తో పాటు అనుభవం అవసరం కాగా, MTS, లస్కర్ వంటి పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండవచ్చు. మోటార్ ట్రాన్స్ఫర్ డ్రైవర్ పోస్టుకు హెవీ/లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పాటు డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 10, 2025
👉Website: https://indiancoastguard.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: