👉NIT Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు భర్తీ.
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ లో బి.టెక్/ బీఈ లేదా బి. ప్లాన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23, 2025
👉Website: nitw.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: