Type Here to Get Search Results !

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ లో 281 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ.
▪️నాలుగు జిల్లాల (చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం) జిల్లాలో ఉన్న అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయనుంది. 

👉అర్హత :సంబంధిత ట్రేడ్స్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలి.

👉జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
▪️ప్రకాశం జిల్లాలో - 54 ఖాళీలు
▪️నెల్లూరు జిల్లాలో - 91 ఖాళీలు
▪️తిరుపతి జిల్లాలో - 88 ఖాళీలు
▪️చిత్తూరు జిల్లాలో - 48 ఖాళీలు

👉ట్రేడ్స్:
▪️ డీజిల్ మెకానిక్
▪️మోటార్ మెకానిక్
▪️ఎలక్ట్రిషియన్
▪️ వెల్డర్
▪️ పెయింటర్ 
▪️ మెషినిస్ట్ 
▪️ ఫిట్టర్ 
▪️డ్రాఫ్ట్స్మన్ (సివిల్).

👉దరఖాస్తు విధానం:ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
▪️ ఏపీఎస్ ఆర్ టీసీ వెబ్ సైట్ నుంచి రెస్యూమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు ఎంటర్ చేసి నోటిఫికేషన్ లో చూపించిన సర్టిఫికెట్లను జత చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాలి. 

👉సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పంపాల్సిన అడ్రస్:
ప్రిన్సిపల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకుటూర్, వెంకచలం మండలం, నెల్లూరు జిల్లా.

👉ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాకుటూరు నెల్లూరు ఆర్టీసీ జోన్స్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

  👉 దరఖాస్తులకు చివరి తేది : అక్టోబర్ 4, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments