Type Here to Get Search Results !

Punjab & Sind Bank: పంజాబ్ సింథ్ బ్యాంక్ లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Punjab & Sind Bank Recruitment Notification: పంజాబ్ సింథ్ బ్యాంక్ లో దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలలో ఖాళీగా ఉన్న 190 క్రెడిట్ మేనేజర్, అగ్రికల్చర్ మేనేజర్ పోస్టుల భర్తీ.

👉అర్హత :పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎఫ్ఎంఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 190

👉పోస్టులు - ఖాళీలు:
1. క్రెడిట్ మేనేజర్: 130
2. అగ్రికల్చర్ మేనేజర్: 60

👉వయస్సు: 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ: రూ.64,820/- నుంచి రూ.93,960/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం:  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100/- ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది :  అక్టోబర్ 10, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments