Type Here to Get Search Results !

ECIL: ఈసీఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ECIL Recruitment Notification: హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కాంట్రాక్టు పద్ధతిన  టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.

👉అర్హత :కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

👉వయస్సు :18 నుంచి 30 సంవత్సరాలు మించకూడదు.

👉పోస్టులు :టెక్నికల్ ఆఫీసర్-సి

👉మొత్తం ఖాళీలు :160 

👉శాలరీ:
▪️నెలకు మొదటి సంవత్సరం రూ.25,000/-
▪️ రెండో సంవత్సరం రూ.28,000/-
▪️ మూడో సంవత్సరం రూ.31,000/-
▪️ నాలుగో సంవత్సరం రూ.28,000/- 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 22/09/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments