👉Bank of Maharashtra Recruitment Notification: పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 350
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బి.టెక్/ బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉పోస్టులు: ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సీఐఎస్ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సీఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు భర్తీచేయనున్నారు.
👉వయస్సు :20 నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి.
👉శాలరీ : రూ.68, 420/- నుంచి రూ.1,40,500/-
👉దరఖాస్తు ఫీజు :జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2025
👉Website: bankofmaharashtra.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: