👉PRASAR BHARATI Recruitment Notification: ప్రసార భారతిలో వివిధ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీబీఏ, బి.కాం, సీఏ, ఎం.కాం, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
👉మొత్తం ఖాళీలు : 50
👉పోస్టులు - ఖాళీలు:
▪️కంటెంట్ మేనేజర్ (సోర్సింగ్) 01,
😭కంటెంట్ మేనేజర్ - ఓటీటీ ప్లాట్ఫామ్స్ (ఉపన్యాసాలు) 02,
▪️ కంటెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) 02,
▪️క్రియేటివ్ డిజైనర్ 01,
▪️గ్రాఫిక్ ఎడిటర్ 04,
▪️వీడియో ఎడిటర్ 04,
▪️కంటెంట్ ఎగ్జిక్యూటివ్ 25,
▪️ లైబ్రరీ అసిస్టెంట్ 02,
▪️ఐటీ ఎగ్జిక్యూటివ్ 03, జూనియర్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్) 01
▪️మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) 01,
▪️జూనియర్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) 02,
▪️ ఫైనాన్స్ ప్లానర్ 01
👉వయస్సు :గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2025
👉Website: prasarbharati.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: