👉National Institute of Immunology Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ.
👉పోస్టులు: ఎస్ఆర్ఎఫ్/ జేఆర్ఎఫ్.
👉అర్హత: సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ లేదా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎం.ఫార్మాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు మెడికల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ లేదా ఫార్మాకాలజీలో ఎం. ఫార్మాతోపాటు జాతీయ స్థాయిలో ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2025
👉 దరఖాస్తు ఫీజు: మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100/-
👉Website: WWW.nii.res.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: