👉ORDNANCE FACTORY Recruitment Notification:డిగ్రీ అర్హతతో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 37
👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️జూనియర్ మేనేజర్- 21
▪️డిప్లొమా టెక్నీషియన్ - 06
▪️అసిస్టెంట్ - 10
👉ప్రొడక్షన్, మెకానికల్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, సివిల్, ఐటీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ ఇన్స్పెక్షన్, స్టోర్స్, హెచ్ఐర్.
👉అర్హత :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ /డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు.
👉శాలరీ :
▪️జూనియర్ మేనేజర్: రూ.30,000/-
▪️డిప్లొమా టెక్నీషియన్: రూ.23,000/-
▪️అసిస్టెంట్: రూ.23,000/-
▪️విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తును ఈ చిరునామాకు పంపాలి: డిప్యూటీ జనరల్ మేనేజర్/హెన్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 502205
👉 దరఖాస్తులకు చివరి తేదీ :06/09/2025
👉Website: https://ddpdoo.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: