Type Here to Get Search Results !

DSSSB: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో డీఎస్ఎస్ఎస్బీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉DSSSB Recruitment Notification: డీఎస్ఎస్ఎస్బీలో 615 ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 615

👉పోస్టులు- ఖాళీలు:
▪️స్టాటిస్టికల్ క్లర్క్ - 11
▪️అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ - 78
▪️మేసన్ - 58
▪️అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 02
▪️జూనియర్ డ్రాఫ్ట్సమెన్ (ఎలక్ట్రిక్) - 06
▪️టెక్నికల్ సూపర్వైజర్ (రేడియాలజీ) - 09
▪️బైలిఫ్ - 14
▪️నాయబ్ తహశీల్దార్ - 01
▪️అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 09
▪️సీనియర్ ఇన్వెస్టిగేటర్ - 07
▪️ప్రోగ్రామర్ - 02
▪️సర్వేయర్ - 19
▪️కన్జర్వేషన్ అసిస్టెంట్ - 01
▪️అసిస్టెంట్ సూపరింటెండెంట్ - 95
▪️స్టెనోగ్రాఫర్ - 01
▪️అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01
▪️జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ - 01
▪️చీఫ్ అకౌంటెంట్ - 01
▪️అసిస్టెంట్ ఎడిటర్ - 01
▪️కేర్ టేకర్ - 114
▪️ఫారెస్ట్ గార్డ్ - 52

👉అర్హత: పోస్టును అనుసరించి, సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత అవసరం. కొంతసేపు పని అనుభవం కూడా అవసరం.

👉వయస్సు:
▪️స్టాటిస్టికల్ క్లర్క్,
▪️ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్,
▪️ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు

▪️మేసన్: 20 నుంచి 32 సంవత్సరాలు

▪️అసిస్టెంట్ సూపరింటెండెంట్: 30 సంవత్సరాలు

👉శాలరీ:
▪️మేసన్, స్టాటిస్టికల్ క్లర్క్ పోస్టులకు రూ.19,900/- నుంచి రూ.63,200/- ఉంటుంది.
▪️అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్: రూ.25,500 నుంచి రూ.81,100/-
▪️అసిస్టెంట్ సూపరింటెండెంట్: రూ.35,400 నుంచి రూ.1,12,400/- ఉంటుంది.

▪️ఫారెస్ట్ గార్డ్ రూ.21,700 నుంచి రూ.69,100/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️రాత పరీక్ష (Written Test)
▪️స్కిల్ టెస్ట్ (Skill Test)
▪️శారీరక పరీక్ష (PET)
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్

👉దరఖాస్తులకు చివరి తేది: 16/09/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments