👉MIDHANI Recruitment Notification: హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ.
👉అర్హత :పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉మొత్తం పోస్టులు: 50
👉పోస్టులు:
▪️ అసిస్టెంట్- లెవల్ 4(మెటలర్జీ) 20,
▪️అసిస్టెంట్-లెవల్ 4(మెకానికల్) 14,
▪️అసిస్టెంట్- లెవల్ 4(ఎలక్ట్రికల్) 02,
▪️అసిస్టెంట్- లెవల్ 4(కెమికల్) 02,
▪️అసిస్టెంట్- లెవల్ 2 (ఫిట్టర్) 04,
▪️అసిస్టెంట్- లెవల్ 2(ఎలక్ట్రిషీయన్) 04,
▪️అసిస్టెంట్ -- లెవల్ 2(టర్నర్) 02,
▪️అసిస్టెంట్-- లెవల్ 2(వెల్డర్) 02.
👉వయస్సు : గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు.
నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 17, 2025
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూలు తేదీలు: సెప్టెంబర్ 8, 9, 10, 11, 12, 15, 16, 17.
👉Website: midhani-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: