Type Here to Get Search Results !

DRDO: డీఆర్డీఓ అనుబంధ సంస్థలో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు...


👉DRDO ADRDE Recruitment Notification: డీఆర్డీఓ అనుబంధ సంస్థ ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్డీఓ ఏడీఆర్డీఈ) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ లేదా ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉పోస్టులు:
▪️జూనియర్ రీసెర్చ్ ఫెలో(మెకానికల్ ఇంజినీరింగ్) 02, 
▪️జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎరోస్పేస్ ఇంజినీరింగ్) 01,
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) 01,
▪️ జూనియర్ రీసెర్చ్ ఫెలో (టెక్స్టైట్ ఇంజినీరింగ్) 01.

👉వయస్సు :గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: ఆగష్టు 20,2025

👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 25, 2025

👉Websitedrdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments