👉ECL Recruitment Notification: ఐటీఐ అర్హతతో ఈస్ట్రన్ కోలో ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు :280
👉పోస్టులు:
▪️ ఫిట్టర్ - 120
▪️ఎలక్ట్రిషియన్ - 120
▪️COPA - 20
▪️వెల్డర్ - 20
👉అర్హత :సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉శాలరీ :
▪️ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ నెలకు రూ.7,700/-
▪️వెల్డర్, COPA: నెలకు రూ.7,000/-
👉దరఖాస్తు విధానం:అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులు పంపాలి.
👉ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు పంపవలసిన చిరునామా: The Office of the General Manager, HRD, Dishergarh, Paschim Bardhaman, West Bengal - 713333
👉దరఖాస్తులకు చివరి తేదీ: 26/09/2025
👉Website: www.easterncoal.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: