👉AAI Recruitment Notification: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
👉మొత్తం ఖాళీలు :976
👉పోస్టులు- ఖాళీలు:
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 11
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ - సివిల్) -199
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ - ఎలక్ట్రికల్) -208
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 527
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ) - 31
👉అర్హత :సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్ / సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత.
▪️సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
👉వయస్సు 27/09/2025 నాటికి గరిష్ట వయసు 27 సంవత్సరాలు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ప్రారంభం: 28/08/2025
👉 దరఖాస్తు చివరి తేదీ: 27/09/2025
👉Website: https://www.aai.aero
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: