Type Here to Get Search Results !

Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 25వ తేదీన మరో జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...


👉Job Mela:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో ఉన్న శ్రీ సాయి శిరీష డిగ్రీ కళాశాలలో  మెగా జాబ్ మేళా నిర్వహణ.

👉ఈ జాబ్ మేళా ద్వారా 1000 ఉద్యోగ అవకాశాలు.

👉ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 25, 2025

👉అడ్రస్: శ్రీ సాయి శిరీష డిగ్రీ కళాశాల, కాశిబుగ్గ

👉వివరాలకు: 6301046329 నెంబర్ ను సంప్రదించండి.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments