Type Here to Get Search Results !

KTCB CO-OPERATIVE TOWN BANK LTD: కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉KTCB Recruitment Notification: కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలను భర్తీ.

👉పోస్టులు: క్లర్క్ కమ్ క్యాషియర్

👉మొత్తం ఖాళీలు: -11 పోస్టులు (ఎస్సీ-2; బీసీ-05; ఓ సీ -04)

👉అర్హత: కనీసం 60 శాతం మార్కులు ఏదైనా డిగ్రీ, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ అనుభవం ఉన్నవారు కనీసం 50 శాతం మార్కులు ఉన్నా అర్హులు.

👉వయస్సు: 18/08/2025 నాటికి 34 సంవత్సరాలు మించకూడదు. బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, అనుభవం, ఉన్నవారికి గరిష్టంగా 6 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు మొదటి ఏడాది రూ.15,000/-; రెండో సంవత్సరం రూ.18,000/-

👉దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు:  బీసీ, ఓసీ అభ్యర్థులు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 250/-గా నిర్ణయించారు.

👉దరఖాస్తు చివరి తేదీ: 26/09/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments