👉ESIC Recruitment Notification: ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో పలు ఉద్యోగాలను భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 243
👉పోస్టులు:
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 243
👉అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంస్, ఎండీ, డీఎన్బీ, ఎండీఎస్లో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
👉వయస్సు: 40 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉శాలరీ :సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. రూ.67,700/- నుంచి రూ.2,08,700/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉చిరునామా: ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐ కార్పొరేషన్, పంచదీప్ భవన్, సెక్టార్-16, (లక్ష్మీనారాయణ మందిర్ వద్ద), ఫరీదాబాద్-121002
👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15,2025
👉Website: https://esic.gov.in/recruitments
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: