👉MANUU Recruitment Notification: హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్ యూయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 27
👉అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బి.టెక్/బీఈ, డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉పోస్టులు:
▪️ డిప్యూటీ రిజిస్ట్రార్ 01,
▪️ రీజనల్ డైరెక్టర్ 02,
▪️అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ 08,
▪️ సెక్షన్ ఆఫీసర్ 02,
▪️ఇన్ స్పెక్టర్ పాలిటెక్నిక్ (సివిల్) 01,
▪️అసిస్టెంట్ 01,
▪️ కంప్యూటర్ అసిస్టెంట్ 01,
▪️ లోయర్ డివిజన్ క్లర్క్ 03,
▪️ డ్రైవర్ 01,
▪️లాబ్ అటెండెంట్ 03,
▪️ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 01,
▪️చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ 01,
▪️ ప్రైవేట్ సెక్యూరిటీ 02.
👉వయస్సు : గరిష్ట వయోపరిమితి 50 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.250/-.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 29, 2025
👉Website: manuu.edu.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: