👉Balmer Lawrie & Co. Ltd. Recruitment Notification: బాల్మర్ లారీ అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 38
👉అర్హత : పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బి.టెక్/బీఈ, డిప్లొమా, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
👉వయస్సు : గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది : అక్టోబర్ 03, 2025
👉Website: www.balmerlawrie.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: