Type Here to Get Search Results !

AP FOREST JOBS: ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AP Forest Recruitment Notification: అటవీశాఖలో తానేదార్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 

👉ఉద్యోగాలు: తానేదార్

👉మొత్తం ఖాళీలు: 10

👉అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.

👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. (01.07.2025)

👉అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్లకు తగ్గకుండా ఎత్తు ఉండాలి. చాతీ 84 Cms ఉండాలి గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి. ఇక మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. 150 Cms ఎత్తు, 79 Cms తగ్గకుండా చాతీ చుట్టుకొలత ఉండాలి. గాలి పీలిస్తే ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

👉శాలరీ:  రూ.20,600/- నుంచి రూ. 63,660/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం - రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా మెరిట్ జాబితా ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ. 250/- చెల్లించాలి.

👉దరఖాస్తులకు చివరి తేది:  అక్టోబర్ 1, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments