Type Here to Get Search Results !

DRDO: డీఆర్డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DRDO Recruitment Notification: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అప్రెంటీస్ ఖాళీల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 195

👉పోస్టులు
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 40,
▪️ టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా) 20,
▪️ ట్రేడ్ అప్రెంటీస్ 135.

👉పోస్టులు - అర్హతలు: 

👉గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ విభాగంలో బి.టెక్/ బీఈ పూర్తి చేసి ఉండాలి.

👉టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా): ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

👉ట్రేడ్ అప్రెంటీస్: సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉వయస్సు : కనిష్ట వయసు 18 సం|| ఉండాలి.

👉దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 27, 2025

👉దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 28, 2025

👉Websitedrdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments