Type Here to Get Search Results !

NIRDPR: హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NIRDPR Recruitment Notification: హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు - ఖాళీలు: 05
 ▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్స్ 02, 
▪️జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్స్ 03

👉అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.టెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.300/- ఉంటుంది.

👉NOTE: ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ పై నియమించనున్నారు.

👉దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 03, 2025

👉Websitewww.arci.res.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments