👉Canara Bank Recruitment Notification: కెనరా బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 3500
▪️ఆంధ్రప్రదేశ్: 242 పోస్టులు
▪️తెలంగాణ: 132 పోస్టులు
👉పోస్టుల వివరాలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ పోస్టులు: 3500 పోస్టులు
👉కేటగిరీ వారీగా పోస్టులు
▪️ఎస్సీ: 557 పోస్టులు
▪️ఎస్టీ: 227 పోస్టులు
▪️ఓబీసీ: 845 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్: 337 పోస్టులు
▪️యూఆర్: 1534 పోస్టులు
👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీన నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. 2022 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబర్ 1 మధ్యలో డిగ్రీ పాసై ఉండాలి.
👉వయస్సు: 2025 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. బీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
👉ట్రైనింగ్ పీరియడ్: వన్ ఇయర్ ఉంటుంది.
👉స్టైఫండ్: నెలకు రూ.15,000 స్కాలర్ షిప్ అందజేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఇంటర్, డిప్లొమా పాసై ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక భాషలో పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు : రూ.500/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2025
👉దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12,2025
👉Website:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: