👉CDAC Recruitment Notification: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
👉పోస్టులు: కంప్యూటింగ్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు.
👉మొత్తం ఖాళీలు: 646
👉పోస్టులు - ఖాళీలు:
సెంటర్ల వారీగా వెకెన్సీ వివరాలు.
▪️బెంగళూరు: 110 పోస్టులు
▪️చెన్నై: 105 పోస్టులు
▪️హైదరాబాద్: 65 పోస్టులు
▪️కోల్ కతా: 6 పోస్టులు
▪️ముంబై: 12 పోస్టులు
▪️నోయిడా: 173 పోస్టులు
▪️పూణె: 99 పోస్టులు
▪️తిరువనంతపురం: 54 పోస్టులు
▪️సీఐఎస్ఈ గౌహతి: 22 పోస్టులు
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు లేదు.
👉దరఖాస్తుల ప్రారంభ తేది: అక్టోబర్ 1,2025
👉దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20,2025
👉Website: https://cdac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: