Type Here to Get Search Results !

Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Union Bank of India Recruitment Notification 2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ.

👉 మొత్తం ఖాళీలు: 250 వెల్త్ మేనేజర్ పోస్టులు 

👉 క్యాటగిరిని బట్టి ఖాళీగా వివరాలు:
▪️UR-103
▪️EWS-25
▪️OBC-67
▪️SC-37
▪️ST-18
▪️PwBD-10

👉అర్హత :అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫుల్-టైమ్ 2-సంవత్సరాల MBA/MMS/PGDBA/PGDBM/PGPM/PGDM కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️అనుభవం: బ్యాంకులు, సెక్యూరిటీస్ సంస్థలు లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.

👉వయస్సు: అభ్యర్థులు ఆగస్టు 1, 2025 నాటికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

👉శాలరీ :  రూ.64,820 - రూ 93,960/- ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: SC/ST/PWBD అభ్యర్థులకు: రూ. 177/-  ఇతర అభ్యర్థులకు: రూ. 118/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️ఆన్లైన్ పరీక్ష: ఆన్లైన్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు 150 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
▪️గ్రూప్ డిస్కషన్ (GD): ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
▪️ఇంటర్వ్యూ (PI): గ్రూప్ డిస్కషన్ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ:  ఆగస్టు 25, 2025

👉Website:   unionbankofindia.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments