👉ESIC Recruitment Notification: డిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉పోస్టులు: 24 (అసిస్టెంట్ ప్రొఫెసర్)
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, డీఎన్బీ, ఎండీఎస్లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా. ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐసీ, పంచదీప్ భవన్, సెక్టార్-16, ఫరీదాబాద్-1210002 చిరునామాకు పంపించాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2025
👉Website: esic.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: