👉Indian Overseas Bank Recruitment Notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 750
▪️ ఆంధ్రప్రదేశ్ - 9
▪️తెలంగాణ - 16
👉అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : ఆగస్టు 01 వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. SC/ST, OBC, PWBD అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు:
▪️సాధారణ / OBC/EWS అభ్యర్థులకు: రూ. 944/-
▪️మహిళలు / SC/ST అభ్యర్థులకు: రూ. 708/-
▪️PWBD అభ్యర్థులకు: రూ. 472/-
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా ఆన్లైన్ టెస్ట్, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషలో ప్రావీణ్యతను పరీక్షించి, ఆ తర్వాత మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 20, 2025
👉ఆన్లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): ఆగస్టు 24, 2025
👉Website: www.iob.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: